Site icon Prime9

TTDP: ఉండమ్మ బొట్టు పెడతా.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్సెస్ అవుతుందా..?

TTDP

TTDP

ఉండమ్మ బొట్టు పెడతా..! సక్సెస్‌ అవుతుందా..? | Terachatu Rajakiyam | Prime9 News

TTDP: తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచింది. ఇంటింటికి తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు చేరుతుంది వచ్చే ఎన్నికల్లో తెదేపా తెలంగాణలో పాగా వేస్తుందోలేదో వేచి చూడాలి.

Exit mobile version