Site icon Prime9

Flexi Against KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఫ్లెక్సీలు కలకలం

Flexi Against KTR in siricilla dist

Flexi Against KTR in siricilla dist

సిరిసిల్లలో కేటీఆర్ ఫ్లెక్సీల కలకలం | Siricilla People Comments On KTR | Prime9 News

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. యాది మరిచిండ్రా సార్.. డిగ్రీ కళాశాల ఇప్పిస్తా అన్నారు అంటూ ప్లెక్సీలపై రాతులు ఉన్నాయి. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మాకొద్ది ఈ పాలన అంటూ అందులో రాసి ఉంది. మరి దీనిపై మంత్రి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Exit mobile version