Site icon Prime9

Janasena: వైసీపీ వేసిన మాస్టర్ ప్లాన్ లో గెలిచిన జన సైనికులు

ycp prime9news

ycp prime9news

వైసీపీ వేసిన మాస్టర్ ప్లాన్ లో జనసైనికులు గెలిచారు | Janasena Leaders Illegal Arrest At Vizag

Janasena: విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట. 62 మందిని  రూ.10 వేల పూచీకత్తుపై  విడుదల చేసిన న్యాయస్థానం. 9 మంది పై 307 సెక్షన్ తొలగించిన 326 సెక్షన్ గా మారి  రిమాండు. 9 మందికి ఈ  నెల 28 వరకు రిమాండు విధించిన కోర్టు. అరెస్ట్ చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండు విధింపు. జనసేన నేతలను  కోర్టుకు తీసుకొచ్చే సమయంలో గేట్లు  దిగ్బంధం చేశారు. 

Exit mobile version
Skip to toolbar