Site icon Prime9

Ap Politics: టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీల వార్.. గెలిచేదెవరు..?

Ap Politics

Ap Politics

టీడీపీ,వైసీపీ మధ్య ఫ్లెక్సీ యుద్ధం | Chandrababu Vs YS Jagan | Prime9 News

Ap Politics: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ హీట్ మొదలయ్యింది. ఓడిన చోటే గెలుపు వెతుక్కోవాలంటూ టీడీపీ.. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలోనే టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల యుద్దం నడుస్తుంది. ఓవైపు గడపగడపకు మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్లు వెలస్తుంటే మరోవైపు చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో సిగ్గు సిగ్గు చంద్రబాబు అనే ఫ్లెక్సీలు వెలిసాయి. దీనితో టీడీపీ వైసీపీల మధ్య మరింత వార్ పెరిగింది. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనం ద్వారా చూసేద్దాం.

Exit mobile version