Site icon Prime9

K Viswanath Passed Away Live : మళ్ళీ దొరుకునా ఇటువంటి సేవ.. కె. విశ్వనాథ్ అంతిమ వీడ్కోలు.. లైవ్

k-viswanath-passed-away-and celebraties condolence live

k-viswanath-passed-away-and celebraties condolence live

K Viswanath Passed Away Live : ప్రముఖ దర్శడు కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న విశ్వనాథ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

గురువారం రాత్రి 11గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.

విశ్వనాథ్‌ పార్ధివ దేహానికి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటల తరువాత కె విశ్వనాధ్ అంత్యక్రియలు. పంజాగుట్టలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ మేరకు విశ్వనాథ్ ఇంటి వద్ద నుంచి ప్రత్యక్షప్రసారం..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version