Site icon Prime9

CM Jagan _KCR : కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్

CM Jagan_ KCR

CM Jagan_ KCR

CM Jagan _KCR: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్ తో కలసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి.. తాడేపల్లికి చేరుకుంటారు. ఈమధ్యనే మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లెస్ మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నంది నగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

కేసీఆర్ కు సీఎం జగన్ పరామర్శ | AP CM Jagan Meets Ex-CM KCR | Prime9 News

Exit mobile version
Skip to toolbar