Site icon Prime9

Flipkart : ఐ ఫోన్ 13 పై అదిరిపోయే ఆఫర్ …ఏకంగా 22,500 తగ్గింపు !

flipkart-announce-great-discount-on-apple-i-phone-13

flipkart-announce-great-discount-on-apple-i-phone-13

Flipkart Offers : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ని ప్రకటిస్తూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి ఈ ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900 కన్నా తక్కువగా ఉంటుంది. అంతే కాదు కొనుగోలు దారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. దీంతో ఈ ధర దాదాపు రూ. 20 వేలు తగ్గుతుందని తెలుస్తుంది.

2021 లో ఆపిల్ సంస్థ ఐ ఫోన్ 13 ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పటికీ ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం డివైజ్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 13 తక్కువ ధరకే ఎలా పొందాలో మీకోసం ప్రత్యేకంగా…

రూ. 40వేల లోపు ఐఫోన్‌ను ఎలా పొందాలంటే? :

Exit mobile version