Site icon Prime9

Mumbai Indians: ఈ సారి ముంబై ఫైనల్ చేరడం కష్టమేనా.. ఈ లోపాలే రోహిత్ సేనకు బలహీనత

mumbai indians

mumbai indians

Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌ ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్‌ మెషీన్‌ అని అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. ప్రతి సీజన్ లో ఈ జట్టు ప్రదర్శన అలా ఉంటుంది మరి. అయితే గతేడాది ఈ జట్టు ప్రదర్శన ఎంతో పేలవంగా ఉంది. ఈ సారి కూడా తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైంది.

లోపాలు ఇవే.. (Mumbai Indians)

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌ ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్‌ మెషీన్‌ అని అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. ప్రతి సీజన్ లో ఈ జట్టు ప్రదర్శన అలా ఉంటుంది మరి. అయితే గతేడాది ఈ జట్టు ప్రదర్శన ఎంతో పేలవంగా ఉంది. ఈ సారి కూడా తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైంది.

గతేడాది ఈ జట్టు ఘోరంగా విఫలమైంది. రోహిత్ సేన పేలవ జట్టు ప్రదర్శనపై సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ పలు విమర్శలు చేశారు.

ముంబై జట్టులో చాలా లోపాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఐపీఎల్ ఫేవరట్లలో ముంబై ముందుంటుంది. అయితే ఆ జట్టు మెుదటి మ్యాచ్ ఓడిపోవడంతోనే విమర్శలు ప్రారంభమయ్యాయి.

ఈ జాబితాలో టామ్ మూడీ కూడా చేరాడు. పేలవ ప్రదర్శన కొనసాగిస్తే.. ఈ సారి కూడా రోహిత్ సేన ఫైనల్ చేరడం కష్టమని జోస్యం చెప్పాడు.

ముంబై జట్టులో ముఖ్యంగా.. సమతుల్యత లోపించింది. ఆ జట్టులో మెరుగ్గా బౌలింగ్ చేసే ఆటగాళ్లు కరవయ్యారు.

విదేశీ ఆటగాళ్ల విషయంలో కూడా సమతుల్యత లేదన్నారు. ఐపీఎల్ లో ఆ జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలించింది.

కానీ ఆ జట్టు ప్రదర్శన ఇటీవలి కాలంలో పేలవంగా ఉంటుంది.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. మరి ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.

ముంబయికి మాత్రమే సాధ్యం

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.

ముంబై ఇండియన్స్‌ ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్‌ మెషీన్‌ అని అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. ప్రతి సీజన్ లో ఈ జట్టు ప్రదర్శన అలా ఉంటుంది మరి.

ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో ఐదుసార్లు ఈ జట్టు ట్రోఫిని నెగ్గింది. దీంతో పాటు అనేక రికార్డులు నమోదు చేసింది.

ఐపీఎల్ లో ముంబై జట్టు ఇప్పటివరకు 186 మ్యాచులు ఆడగా.. అందులో 108 మ్యాచులు గెలిచింది. మరే జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు.

దీంతో పాటు.. లీగ్ చరిత్రలో 100 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టుగా ముంబై కొనసాగుతుంది.

ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థిని భారీ పరుగుల తేడాతో ఓడించిన జట్టుగా ముంబైకి పేరుంది.

దిల్లీపై ముంబయి 2017లో ఈ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థిని 146 పరుగుల తేడాతో ఓడించింది.

Exit mobile version