Site icon Prime9

Ind vs Nz 1st ODI: శుభ్ మన్ గిల్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

IND vs NZ First ODI shubman gill

IND vs NZ First ODI shubman gill

Ind vs Nz 1st ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదటి వన్డేలో శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన గిల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 148 బంతుల్లో 208 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఈ మ్యాచ్ లో రాణిస్తాడనుకున్న రోహిత్ శర్మ .. తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు.

వరుస సెంచరీలు చేస్తున్న కోహ్లి  కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు.

సూర్యకుమార్ కూడా తక్కువ పరుగులకే మిచెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ఇషాన్ కిషాన్  కూడా అలా వచ్చి ఫెర్గుసన్ బౌలింగ్ లో ఔటై వెళ్లాడు.

భారత్ నిర్ణిత ఓవర్లలో 349 పరుగులు చేసిన భారత్.

8 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ సాధించిన భారత్.

ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లు తేలిపోయారు. భారత బ్యాటర్లు అలవోకగా పరులుగు సాధించారు.

రోహిత్ శర్మను బ్లెయిర్ ఔట్ చేయగా.. కోహ్లిని సాంటర్న్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇషాన్ కిషాన్ ను ఫెర్గుసన్ వెనక్కి పంపాడు.

రోహిత్ శర్మ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటవ్వగా.. కోహ్లి 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు.

కివీస్ బౌలింగ్ లో సాంటర్న్.. ఫెర్గుసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

చివరి మ్యాచ్ లో సెంచరీ సాధించిన శుభ్ మన్ గిల్ ఈ మ్యాచులో డబుల్ సెంచరీతో రాణించాడు.

గిల్ బ్యాటింగ్ తో ప్రేక్షక పాత్ర వహించిన కివీస్ బౌలర్లు.

హర్దిక్ పాండ్యా కూడా తన బ్యాటింగ్ మార్క్ చూపించలేకపోయారు.

38 బంతుల్లో 28 పరుగులు చేసి హర్దిక్ పాండ్యా ఔటయ్యాడు.

వీలు చిక్కునప్పుడు బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

సూర్యకుమార్ బ్యాటింగ్ కు రావడంతో.. స్డేడియం హోరెత్తింది.

కివీస్ బౌలర్లలో ఫ్లెయిర్, సాంటర్న్, ఫెర్గుసన్ తల ఓ వికెట్ తీసుకున్నాురు.

సూర్యకుమార్ వచ్చి రావడంతోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి ఔటయ్యాడు.

సూర్య రావడంతో పెరిగిన భారత్ స్కోర్. ఫోర్లతో విరుచుకుపడిన సూర్య.

ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్.. సిక్సులు ఫోర్లతో దాడి.

భారీ స్కోర్ సాధించడంతో ఇండియా గెలుస్తుందని అభిమానుల కోరిక.

19 ఫోర్లు, 9సిక్సర్లతో విరుచుకుపడిన గిల్.

మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు.

సుమారు 2500 మంది పొలిసు సిబ్బందిని నియమించిన సీపీ.

పూర్తి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version