Site icon Prime9

SRH vs GT : ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కొట్టిన శుభ్‌మ‌న్.. స‌న్‌రైజ‌ర్స్ టార్గెట్ 189

srh-vs-gt-match in ipl 2023 live updates

srh-vs-gt-match in ipl 2023 live updates

SRH vs GT : ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఈరోజు ( మే 15, 2023 ) న అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి గుజ‌రాత్ త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవ‌డంతో పాటు ప్లే ఆఫ్స్ చేరిన మొద‌టి జ‌ట్టుగా నిల‌వాలని ఉంది. ఇక మరోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను కష్టం చేసుకున్న చేసుకున్న హైద‌రాబాద్ కనుక ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఇక ప్లే ఆఫస్ ఆశలు వదిలేసుకోవడమే.

సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 11 మ్యాచ్‌లాడి ఏకంగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దాంతో కేవలం 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో హైదరాబాద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ కి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం అని చెప్పాలి.

Exit mobile version