Site icon Prime9

CSK vs DC: చివర్లో మెరిసిన ధోని.. దిల్లీ లక్ష్యం 168 పరుగులు

CSK vs DC

CSK vs DC

CSK vs DC:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో పెద్దగా ఎవరు రాణించలేదు. 25 పరుగులతో శివం దూబే తొలి స్థానంలో ఉన్నాడు.  చివర్లో 9 బంతుల్లో ధోని 20 పరుగులు చేశాడు.

దిల్లీ బౌలర్లలో మార్ష్ 3 వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, ఖలీల్ చెరోవ వికెట్ తీసుకున్నారు.

Exit mobile version