Site icon Prime9

Komatireddy Rajagopal: ఈసారి చెంచల్ గూడ లేదా తీహార్ జైల్లో కవిత బతుకమ్మ ఆడతారు.. కోమటిరెడ్డి

Kavita in next time, Bathukamma will be played in Chenchal Guda or Tihar Jail

Kavita in next time, Bathukamma will be played in Chenchal Guda or Tihar Jail

Munugode: సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ సారి చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతారని మునుగోడు ఉపఎన్నిక భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్ కుటుంబంమంతా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలి. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

10వ తేదీ సోమవారం నాడు మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎనిమిదేళ్లలో కేసిఆర్ దోచుకున్న లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోనని కోమటిరెడ్డి శపధం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డితో తనతో పోటీనే కాదన్నారు. ప్రజల యుద్ధం కేసిఆర్ పైనేనని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి.. సీబీఐకు వైఎస్ షర్మిల ఫిర్యాదు

Exit mobile version