Hyderabad: ఈ క్రమంలో కోమటిరెడ్డి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. 1400మంది యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ పేరుతో కల్వకుంట్ల కుటుంబం రాజకీయ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజక్టుల పేరుతో వేల కోట్ల అవనీతికి తెరతీసిందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పధకాన్ని తీసుకొచ్చారని, తాజాగా గిరిజన బంధు పధకం తెస్తున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పై ప్రపంచంలోని తెలుగువారు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Komatireddy Rajagopal reddy: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం కేసిఆర్

CM KCR who killed democracy