Site icon Prime9

Varun Tej – Lavanya Tripathi Engagement : వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ ఫోటో గ్యాలరీ..

varun-tej-lavanya-tripathi-engagement photo gallery

varun-tej-lavanya-tripathi-engagement photo gallery

Varun Tej – Lavanya Tripathi Engagement : మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుండగా.. పలువురు ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version