Urvashi Rautela: ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, సెలిబ్రిటీస్ నూతన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఇక వారిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అయితే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా స్టన్నింగ్ బ్యూటీతో వీక్షకులను కట్టిపడేసింది.