Site icon Prime9

Pooja Hedge: చమ్కీల డ్రెస్లో కుర్రకారు గుండెల్లో తళుక్కుమ్మంటున్న పూజ

Pooja Hedge: పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది.

Exit mobile version