Sonakshi Sinha : సోనాక్షి సిన్హా … బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. శత్రఘ్న సిన్హా కూతురుగా.. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. దబాంగ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది ఈ వయ్యారి. సోనాక్షి సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ భామ బీచ్ లో అందాలు ఆరబోస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Sonakshi Sinha : బీచ్ లో అందాల విందుతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న.. “సోనాక్షి సిన్హా”

sonakshi sinha latest photos goes viral on social media