Shraddha Das : “శ్రద్ధా దాస్”.. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. గ్లామర్ లో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అదరహో అనిపించే ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
Shraddha Das : క్యూట్ బ్యూటీ “శ్రద్ధా దాస్” గ్లామర్ షో కి కుర్రాళ్ళు ఫిదా..

shraddha das recent photos goes viral on media