Site icon Prime9

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ #OG పూజా కార్యక్రమం ఫోటో గ్యాలరీ..

pawan-kalyan-og-movie-pooja-ceremony-photo-gallery

pawan-kalyan-og-movie-pooja-ceremony-photo-gallery

Pawan Kalyan OG : ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. సుజీత్‌ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Exit mobile version