Prime9

Mouni Roy : బుల్లి డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న నాగిని బ్యూటీ “మౌని రాయ్”..

Mouni Roy : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముంబై బ్యూటీ “మౌని రాయ్” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమయిన నాగిని సీరియల్ ద్వారా ఈ భామ మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో పాటు మంచి పాత్రల్లో నటించి చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ రోజు రోజుకూ భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి…

Exit mobile version
Skip to toolbar