Allu Studios: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం.. ఫోటోలు వైరల్ Jyothi Gummadidala 2 years ago allu studios launched by megastar chiranjeevi అల్లు స్టూడియోస్ ను లాంఛనంగా ప్రారంభించిన మెగాస్టార్ మెగా అల్లు కుటుంబం మెగా అల్లు కుటుంబాలు ఒకే వేదికపై స్టన్నింగ్ లుక్స్ తో మతి పోగొతున్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మెస్మరైజింగ్ స్మైల్ తాతగారిని స్మరించుకుంటూ బన్నీ ప్రసంగం మామగారు అల్లురామలింగయ్య చూపిన బాటలోనే మేమంతా అన్న చిరంజీవి