Malavika Mohanan : మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం విక్రమ్ తో “తంగలాన్” మూవీలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఆమె అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తుంది. లేటెస్ట్ గా అందాలను ఆరబోస్తూ పోస్ట్ చేసిన ఫోటోలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టడం అయితే ఖాయం అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారాయి.