Site icon Prime9

Lavanya Tripathi: సొట్టబుగ్గల సుందరి లావణ్య లేటెస్ట్ ఫొటోలు

lavanya tripathi

Lavanya Tripathi: అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలె ఈ అమ్మడు మెగా ఇంటి కోడలు అయ్యింది. కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కుమారు హీరో వరుణ్ తేజ్ తో లావణ్య ఎంగేజ్ మెంట్ అయ్యింది.

Exit mobile version