Kiara Advani : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “కియారా అద్వాని” తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీయారా తెలుగు లోని నటిస్తుంది. మహేశ్ బాబు “భరత్ అనే నేను” మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ” మూవీలో నటించింది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చెర్రీ నటిస్తున్న గేమ్ ఛేంజర్ లో చేస్తుంది. ఇక ఇటీవలే స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోస్ తో వైరల్ గా మారింది..