Site icon Prime9

Catherin Tresa: క్లీవేజ్ షో తో ఫాలోయింగ్ పెంచేసుకుంటున్న అల్లు అర్జున్ హీరోయిన్ “కేథరిన్ త్రెసా”..

catherintresa latest photo shoot gone viral

catherintresa latest photo shoot gone viral

Catherin Tresa: కేథరిన్ త్రెసా.. ఈ పేరు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన కేథరిన్.. ఆ సినిమా తర్వాత ఆమె యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అనంతరం పైసా ఎర్ర బస్సు వంటి చిత్రాల్లో ఈమె నటించిన ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు గట్టి దెబ్బ పడింది.ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కేథరిన్ నటించింది. అలాగే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అలాగే జయ జానకి నాయక సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా చిందేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరగా వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనాన చిత్రాల్లో మెరిసింది. ఈమధ్య కేథరిన్ అందాల ఆరబోత పై ఫోకస్ పెట్టింది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి .

 

Exit mobile version