Site icon Prime9

Janhvikapoor: గ్రీన్ డ్రెస్లో హాట్ ట్రీట్ ఇచ్చిన జాన్వీ.. కైపెక్కించే కళ్లలో కుర్రాళ్లను కవ్విస్తోన్న జూనియర్ అతిలోక సుందరి

Janhvikapoor

Janhvikapoor

Janhvikapoor: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా మరికొన్ని ఆఫర్స్ కూడా ఈ అమ్మడు చేతిలో ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఈ ముద్దుగుమ్మ అందాలను ఏ మాత్రం దాచుకోకుండా ఫ్యాన్స్ కి ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటోంది. మరి తాజాగా గ్రీన్ డ్రస్ లో తన ఒంపుసొంపులతో కెమెరాకు ఇచ్చిన ఫోజులు నెట్టింట రచ్చలేపుతున్నాయి.

Exit mobile version