Site icon Prime9

Jacqueline Fernandez: జలపాతం లాంటి నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న జాక్వెలిన్

Jacqueline Fernandez: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ ఆడియెన్స్ కే కాకుండా సౌత్ ఆడియెన్స్ ను కూడా పిచ్చపిచ్చగా నచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ మూవీలో గ్లామర్ స్టెప్పులతో దుమ్ముదిలిపేసింది. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అంతే కాకుండా గతేడాది కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన‘విక్రాంత్ రోణా’సినిమాలోనూ స్పెషల్ సాంగ్ తో మెరిసింది ఈ అందాల తార. ‘రా రా రక్కమ్మ’అంటూ సౌత్ లో తనదైన శైలిలో ఆడిపాడి సత్తా చాటుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. కాగా తాజాగా నెట్టింట ఈ అమ్మడుకి సంబంధించిన ఫొటోలుకాస్త వైరల్ అవుతున్నాయి.

Exit mobile version