Anchor Anasuya : యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.