Site icon Prime9

MLA Arvind Giri: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

MLA-Arvind-Giri

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను చికిత్సకోసం లక్నో తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో మరణించారు.

65 ఏళ్ల గిరి, 1996, 2002 మరియు 2007లో మూడు పర్యాయాలు సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌ పై హైదర్ బాదు స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్డం గోల గోకరనాథ్‌గా మారింది. అక్కడ నుంచి 2012లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2017, 2022 ఎన్నికల్లో గెలిచారు. గిరి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సంతాపం తెలిపారు.

Exit mobile version