Site icon Prime9

Rahul Gandhi: చిన్నారి లేస్ సరిచేసిన రాహుల్

Rahul fixed child's lace

Rahul fixed child's lace

Rhul Gandhi: సమాచారం మేరకు, కేరళ రాష్ట్రం హరిపాద్‌లో జరుగుతోన్న భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకొనింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో ఓ చిన్నారి కూడ పాల్గొనింది. ఆ సమయంలో ఆ చిన్నారి పాదరక్ష బెల్ట్ ఊడిపోయింది. నడిచేందుకు ఇబ్బంది పడుతోన్న చిన్నారిని చూసిన రాహుల్ వెంటనే చిన్నారి దగ్గరకు వెళ్లి స్వయంగా సరిచేశారు.

ఆ సమయంలో కొందరు కార్యకర్తలు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను భారత్ జోడో సోషల్ మీడియా టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియోను షేర్ చేశారు. రాహుల్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యడితో కలిసిపోయిన మా రాహుల్ గాంధీ అని గర్వంగా చెప్పుకొంటున్నారు.

Exit mobile version