Site icon Prime9

AICC President: అక్టోబర్ 17న ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక

AICC President elections 2022

AICC President elections 2022

AICC President: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

సెప్టెంబర్ 24 నుంచి 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది తేలనుంది.

Exit mobile version