Site icon Prime9

MLA Durgam Chinnayya : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై శేజల్ ఫిర్యాదు.. స్పందించిన మహిళా కమిషన్

women commission responds on mla-durgam-chinnayya-sejal case

women commission responds on mla-durgam-chinnayya-sejal case

MLA Durgam Chinnayya : బీఆర్ఎస్ కి చెందిన బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో బాధితురాలు రసిన ఫిర్యాదుకు మహిళా కమిషన్ స్పందించింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

Exit mobile version