TSPSC AEE 2022: తెలంగాణలో ఉన్నా ఇంజీనీరింగ్ నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభ వార్తా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంజీనీరింగ్ విభాగంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో గ్రాడ్యుయోషన్ వారికి మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం భర్తీ చేసిన ఖాళీలు: 1540
ఏఈఈ(సివిల్) నందు పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ 302 పోస్టులు, పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ 211 పోస్టులు,ఎంఏ & యూడీ- పీహెచ్ 147 పోస్టులు, టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్ 15 పోస్టులు
ఐ & సీఏడీ డిపార్ట్‌మెంట్ 704 పోస్టులు, సివిల్ విభాగం మందు టీఆర్ & బి 145 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగం మందు టీఆర్ & బి 13 పోస్టులును విడుదల చేశారు.
వీటికి కావలిసిన అర్హతలు ఇక్కడ తెలుసుకుందాం..
అర్హత: ముఖ్యంగా బ్యాచిలర్ అర్హత అనగా మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాస్ అయి ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలిసి ఉంటుంది.
దరఖాస్తులు అప్లై చేసుకునే తేదీ : సెప్టెంబర్ 22, 2022
దరఖాస్తులకు ఆఖరి తేదీ : అక్టోబర్ 14, 2022
పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ పై క్లిక్ :https://www.tspsc.gov.in/ చేయండి.