Site icon Prime9

MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో త్రాచుపాము.. హడలెత్తిన రోగులు

Snake in Warangal AGM hospital

Snake in Warangal AGM hospital

Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది.

ఫీవర్ వార్డులోకి పాము రావడంతో రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురైనారు. ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఎంతో చాక చక్యంగా పామును ఒడిసిపట్టి బయట విడిచిపెట్టారు.

గతంలో కూడా ఎంజీఎంలో ఎలుకలు కొరికి ఓ రోగి మృతి చెందివున్నాడు. ఆ ఘటన గుర్తుకు రావడంతో ఆసుపత్రిలో భీతి వాతావరణం నెలకొనింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గుంతలమయంగా చిలుకూరు బాలాజీ రోడ్డు మార్గం

Exit mobile version