Site icon Prime9

Minister KTR: వైరల్ గా మారిన మంత్రి ట్వీట్.. క్షణాలలో వచ్చిన వందల కొలదీ రీట్వీట్లు..

KTR Tweet

Hyderabad: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓక పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఒక ఫోటోని పోస్ట్ చేసి ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న వేశారు. అది కాస్త వైరల్ గా మారి క్షణాల్లోనే వందల కొలదీ రీ ట్వీట్లు వచ్చాయి. కొందరు ఆ ఫోటో ఇటీవలే ప్రారంభమైన గండిపేట లేక్ పార్క్ లోనిదంటూ కామెంట్ చేశారు.

Exit mobile version