Bullet Bandi Song Fame Ashok: ఏసీబీకి పట్టుబడ్డ బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్

బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 08:19 PM IST

Hyderabad: బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు అశోక్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా, వలపన్ని పట్టుకున్నారు. గతంలో ఓ పెళ్లి ఊరేగింపులో బుల్లెట్‌ బండి సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి ఫేమస్‌ అయిన ఓ యువతి భర్తే అశోక్‌ కావడం విశేషం.