Prime9 CEO Venkateswara Rao: ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.
పురందేశ్వరితో భేటీ..(Prime9 CEO Venkateswara Rao)
అదేవిదంగా ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచిన దగ్గుబాటి పురందేశ్వరితో ఆయన భేటీ అయ్యారు. పురందేశ్వరి ఎంపీగా విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేసారు. ఆమె భవిష్యత్తులో ఉన్నతపదవులను అధిరోహించాలని కోరుకున్నారు.