Site icon Prime9

Prime 9 News CEO Venkateswara Rao: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావు

Prime 9 News CEO

Prime 9 News CEO

Prime 9 News CEO Venkateswara Rao: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బేటీ అయ్యారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజా సమస్యలను నిష్పక్షిపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో ప్రైమ్ 9 న్యూస్ చానెల్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం భట్టికి వెంకటేశ్వరావు తెలిపారు.

Exit mobile version