Telangana Exit Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఫలితాలపై పలు సంస్దలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసాయి.అయితే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువరించాయి. వివిధ సంస్దలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..( Telangana Exit Polls)
సిఎన్ఎన్: కాంగ్రెస్-56, బీఆర్ఎస్-48, బీజేపీ-10, ఎంఐఎం-5
ఆరా: కాంగ్రెస్: 58-67, బీఆర్ఎస్: 41-49, బీజేపీ: 5-7, ఎంఐఎం: 07-09
థర్డ్ విజన్-నాగన్న సర్వే : కాంగ్రెస్: 36- 41, బీఆర్ఎస్: 61- 68, బీజేపీ: 03- 05, ఎంఐఎం: 07
పొలిటికల్ గ్రాఫ్: కాంగ్రెస్: 38, బీఆర్ఎస్: 68, బీజేపీ: 05, ఎంఐఎం: 07
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ : 67-78,బీఆర్ఎస్ : 22-30,బీజేపీ : 06-09,ఎంఐఎం : 06-07,ఇతరులు : 0
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్:కాంగ్రెస్: 65-68,బీఆర్ఎస్: 35-40,బీజేపీ: 7-10,ఇతరులు: 6-9
జనంసాక్షి:బీఆర్‌ఎస్: 26-37,కాంగ్రెస్ : 66-77,బీజేపీ: 4-9,ఎంఐఎం: 6-7,ఇతరులు: 0-1
పార్థదాస్ సర్వే:బీఆర్‌ఎస్: 40,కాంగ్రెస్: 68,బీజేపీ: 4,ఎంఐఎం: 6,ఇతరులు: 1
ఆత్మసాక్షి:బీఆర్‌ఎస్:58-63,కాంగ్రెస్:48-51,బీజేపీ: 7-8,ఎంఐఎం: 6-7,ఇతరులు: 1-2