Site icon Prime9

Universities In charge VC’s: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇంచార్జ్ వీసీల నియామకం

Universities

Universities

Universities In charge VC’s: తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంచార్జ్ వీసీలుగా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిషోర్..జేఎన్టీయూకి బుర్రా వెంకటేశం, కాకతీయకు కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వి, తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి సీనియర్ ఐఏఎస్ నదీం అహ్మద్ ను ఇంచార్జ్ వీసీగా నియమించింది.

 

Exit mobile version