Site icon Prime9

Ycp Vs Tdp : పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ

Tdp vs Ycp issue at peddapuram got trending in ap

Tdp vs Ycp issue at peddapuram got trending in ap

Ycp Vs Tdp : పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం.

Exit mobile version