Pawan Kalyan Press Meet : అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారు.. కానీ జగన్ సర్కార్ ఏమి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Pawan Kalyan Press Meet : నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్.. లైవ్

pawan-kalyan-press-meet on farmers loss due to heavy rains