Site icon Prime9

NIA Searching : ఆళ్లగడ్డలో ఎన్ఐఏ సోదాలు.. ఎక్కడెక్కడంటే ?

nia searching in nandyal district allagadda

nia searching in nandyal district allagadda

NIA Searching : ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ( పీఎఫ్ఐ)కు చెందిన యూనస్‌ను మూడు నెలల క్రితం ఎన్‌ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన వసిహాయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా నివసిస్తున్న యూనస్‌ అత్తమ్మ ఇంట్లో ఎన్‌ఐఏ ఎస్పీ రాజీవ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తుంది. అలానే యూఎస్ బంధువుల ఇళ్లలో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపినట్టు సమాచారం అందుతుంది. గతంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆళ్లగడ్డలో సోదాలు నిర్వహించారు.

Exit mobile version