Site icon Prime9

MP Avinash Reddy : వివేకా హత్య గురించి వీడియో రిలీజ్ చేసిన వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. సంచలనంగా మారిన వీడియో!

mp avinash reddy released video about viveka murder

mp avinash reddy released video about viveka murder

MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారని.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్ తనకు ఫోన్ చేశారని, అప్పటికే తాను జమ్మలమడుగు బయలుదేరానని వివరించారు. ప్రస్తుతం అవినాష్ రిలీజ్ చేసిన ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 

Exit mobile version