Site icon Prime9

JR NTR : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం..

jr ntr going to attend ntr 100 years jayanthi event

jr ntr going to attend ntr 100 years jayanthi event

JR NTR : లెజెండరీ నటులు, తెదేపా పార్టీ స్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మే 20న హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతుల కూడా హాజరు కానున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకి ఈ వేడుకల్లో భాగం అవుతుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

Exit mobile version