Site icon Prime9

CM Ys Jagan : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

CM Ys Jagan offering pattu vasthralu to durgamma at vijayawada

CM Ys Jagan offering pattu vasthralu to durgamma at vijayawada

CM Ys Jagan : దసరా పండుగను పురస్కరించుకొని.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్నిసీఎం జగన్ కు అందజేశారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar