Ancient Idols : పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి సమీపంలోని కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో విష్ణుమూర్తితో పాటు శివలింగం, రెండు నంది విగ్రహాలు ఉండడం విశేషం. దీంతో కృష్ణా నది వద్దకు వెళ్ళిన గ్రామస్తులు విగ్రహాలను చూసి వెంటనే వాటికి ఒడ్డుకు చేర్చారు. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన ఈ విగ్రహాలను తిలకించెందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Ancient Idols : పల్నాడు జిల్లా కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు.. ఎన్ని, ఎవరివి అంటే ???

ancient idols found in palnadu district and news got viral