Site icon Prime9

CM Jagan: సీఎం కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నం

An attempt to block the CM's convoy

An attempt to block the CM's convoy

Andhra Pradesh: సమస్యలు విన్నవించుకోవాలంటూ సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. ఈ ఘటన గన్నవరం విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకొనింది.

కాన్వాయ్ వెళ్లుతున్న సమయంలో కేసరపల్లి ఆంజనేయ స్వామి ఆలయ దగ్గర పిఠాపురంకు చెందిన కుటుంబ సభ్యులు సీఎం కాన్వాయ్ కు జగన్ చిత్రపటం చూపించారు. అయితే ఆగి కాన్వాయ్ లో డీఎస్పీ వాహనం ఉంది. జగన్ ను కలిసేందుకు ఇద్దరు చిన్నారులతో వచ్చారు. దంపతులు సత్యన్నారాయణ, సాయిలక్ష్మీలు తమకు రూ. 4.80లక్షలు అప్పు ఉండడంతో గోడును సీఎంకు చెప్పుకొనేందుకు వచ్చామని వారు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Ali : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కమెడియన్ అలీ

Exit mobile version