Site icon Prime9

Accident: రాంకో సిమెంటు కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరు మృతి

Accident at Ranko Cement Factory. Two died

Accident at Ranko Cement Factory. Two died

Nandyal district : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని రామ్ కో సిమెంటు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. కర్మాగారంలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఘటన చోటు చేసుకొనింది. మృతులు బీహార్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన పై ఫ్యాక్టరీలోని కార్మికులు ఆందోళనలకు దిగారు. సమాచారం అందుకొన్న పోలీసులు భారీ సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకొన్నారు. విషయం ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి:  జగన్ నటించడంలో ఎస్వీఆర్ ను మించిపోయాడు

Exit mobile version