Site icon Prime9

Prime9 News : ప్రైమ్9 న్యూస్ ఛానల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సీఈఓ పి. వేంకటేశ్వర రావు

vinayaka chavithi celebrations in prime9 news channel

vinayaka chavithi celebrations in prime9 news channel

Prime9 News : వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ ఇంట్లో జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ “ప్రైమ్ 9” లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో సీఈఓ పి. వేంకటేశ్వర రావు, న్యూస్ ఛానల్ ఛైర్మన్ రఘువీర్, న్యూస్ ఛానల్ స్టాఫ్ .. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar